(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 053

॥ శ్రీః ॥
1.53. అధ్యాయః 053
Mahabharata - Adi Parva - Chapter Topics
ఋత్విగాదినామకథనం॥ 1 ॥ ఇంద్రకృతం తక్షకాశ్వాసనం॥ 2 ॥ వాసుకేః స్వభగిన్యా సంవాదః॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
శౌనక ఉవాచ। 1-53-0x(252)(2184)
సర్పసత్రే తదా రాజ్ఞః పాండవేయస్య ధీమతః।
జనమేజయస్య కే త్వాసన్నృత్విజః పరమర్షయః॥ 1-53-1(2185)
కే సదస్యా బభూవుశ్చ సర్పసత్రే సుదారుణే।
విషాదజననేఽత్యర్థం పన్నగానాం మహాభయ॥ 1-53-2(2186)
సర్వం విస్తరశస్తాత భవాంఛంసితుమర్హతి।
సర్పసత్రవిధానజ్ఞవిజ్ఞేయాః కే చ సూతజ॥ 1-53-3(2187)
సౌతిరువాచ। 1-53-4x(253)
హంత తే కథయిష్యామి నామానీహ మనీషిణాం।
యే ఋత్విజః సదస్యాశ్చ తస్యాసన్నృపతేస్తదా॥ 1-53-4(2188)
తత్ర హోతా బభూవాథ బ్రాహ్మణశ్చండభార్గవః।
చ్యవనస్యాన్వయే ఖ్యాతో జాతో వేదవిదాం వరః॥ 1-53-5(2189)
ఉద్గాతా బ్రాహ్మణో వృద్ధో విద్వాన్కౌత్సౌఽథ జైమినిః।
బ్ర్హమాఽభవచ్ఛార్ంగరవోఽథాధ్వర్యుశ్చాపి పింగలః॥ 1-53-6(2190)
సదస్యశ్చాభవద్వ్యాసః పుత్రశిష్యసహాయవాన్।
ఉద్దాలకః ప్రమతకః శ్వేతకేతుశ్చ పింగలః॥ 1-53-7(2191)
అసితో దేవలశ్చైవ నారదః పర్వతస్తథా।
ఆత్రేయః కుండజఠరౌ ద్విజః కాలఘటస్తథా॥ 1-53-8(2192)
వాత్స్యః శ్రుతశ్రవా వృద్ధో జపస్వాధ్యాయశీలవాన్।
కోహలో దేవశర్మా చ మౌద్గల్యః సమసౌరభః॥ 1-53-9(2193)
ఏతే చాన్యే చ బహవో బ్రాహ్మణా వేదపారగాః।
సదస్యాశ్చాభవంస్తత్ర సత్రే పారిక్షితస్య హ॥ 1-53-10(2194)
జుహ్వత్స్వృత్విక్ష్వథ తదా సర్పసత్రే మహాక్రతౌ।
అహయః ప్రాపతంస్తత్ర ఘోరాః ప్రాణిభయావహాః॥ 1-53-11(2195)
వసామేదోవహాః కుల్యా నాగానాం సంప్రవర్తితాః।
వవౌ గంధశ్చ తుములో దహ్యతామనిశం తదా॥ 1-53-12(2196)
పతతాం చైవ నాగానాం ధిష్ఠితానాం తథాంబరే।
అశ్రూయతానిశం శబ్దః పచ్యతాం చాగ్నినా భృశం॥ 1-53-13(2197)
తక్షకస్తు స నాగేంద్రః పురందరనివేశనం।
గతః శ్రుత్వైవ రాజానం దీక్షితం జనమేజయం॥ 1-53-14(2198)
తతః సర్వం యథావృత్తమాఖ్యాయ భుజగోత్తమః।
అగచ్ఛచ్ఛరణం భీత ఆగస్కృత్వా పురందరం॥ 1-53-15(2199)
తమింద్రః ప్రాహ సుప్రీతో న తవాస్తీహ తక్షక।
భయం నాగేంద్ర తస్మాద్వై సర్పసత్రాత్కదాచన॥ 1-53-16(2200)
ప్రసాదితో మయా పూర్వం తవార్థాయ పితామహః।
తస్మాత్తవ భయం నాస్తి వ్యేతు తేనసో జ్వరః॥ 1-53-17(2201)
సౌతిరువాచ। 1-53-18x(254)
ఏవమాశ్వాసితస్తేన తతః స భుజగోత్తమః।
ఉవాస భవనే తస్మిఞ్శక్రస్య ముదితః సుఖీ॥ 1-53-18(2202)
అజస్రం నిపతత్స్వగ్నౌ నాగేషు భృశదుఃఖితః।
అల్పశేషపరీవారో వాసుకిః పర్యతప్యత॥ 1-53-19(2203)
కశ్మలం చావిశద్ధోరం వాసుకిం పన్నగోత్తమం।
స ఘూర్ణమానహృదయో భగినీమిదమబ్రవీత్॥ 1-53-20(2204)
దహ్యంతేఽంగాని మే భద్రే న దిశః ప్రతిభాంతి మాం।
సీదామీవ చ సంమోహాద్ధూర్ణతీవ చ మే మనః॥ 1-53-21(2205)
దృష్టిర్భ్రాంయతి మేఽతీవ హృదయం దీర్యతీవ చ।
పతిష్యాంయవశోఽద్యాహం తస్మిందీప్తే విభావసౌ॥ 1-53-22(2206)
పారిక్షితస్య యజ్ఞోఽసౌ వర్తతేఽస్మజ్జిఘాంసయా।
వ్యక్తం మయాఽభిగంతవ్యం ప్రేతరాజనివేశనం॥ 1-53-23(2207)
అయం స కాలః సంప్రాప్తో యదర్థమసి మే స్వసః।
జరత్కరౌ(పురా)మయాదత్తాత్రాయస్వాస్మాన్సబాంధవాన్॥ 1-53-24(2208)
ఆస్తీకః కిల యజ్ఞం తం వర్తంతం భుజగోత్తమే।
ప్రతిషేత్స్యతి మాం పూర్వం స్వయమాహ పితామహః॥ 1-53-25(2209)
తద్వత్సే బ్రూహి వత్సం స్వం కుమారం వృద్ధసంమతం।
మమాద్య త్వం సభృత్యస్య మోక్షార్థం వేదవిత్తమం॥ ॥ 1-53-26(2210)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి త్రిపంచాశత్తమోఽధ్యాయః॥ 53 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-53-2 సదస్యా ఉపద్రష్టారః॥ 1-53-3 విధానజ్ఞేషు విజ్ఞేయాః శ్రేష్ఠాః॥ 1-53-13 పచ్యతాం పచ్యమానానాం॥ 1-53-15 ఆగః అపరాంధ కృత్వా॥ త్రిపంచాశత్తమోఽధ్యాయః॥ 53 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.